HYD: నిమ్స్‌లో పిల్లల వ్యాధులకు కొత్త విభాగాలు.. త్వరలోనే అందుబాటులోకి..

1 year ago 24
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో పిల్లల వ్యాదులకు త్వరలో కొత్త విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో పీడియాట్రిక్‌ రుమటాలజీ, మూర్ఛ (ఎపిలెప్సీ) విభాగాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. అందుకోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
Read Entire Article