HYD జేఎన్టీయూ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. సూడాన్ యువకులు అరెస్ట్

9 months ago 19
హైదరాబాద్‌ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ సమీపంలో అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. సూడాన్‌కు చెందిన యువకులు ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువకులను ఆదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారయ్యారు.
Read Entire Article