HYD: చీము పట్టిందని కాలుకు సర్జరీ.. గుండెపోటుతో ఏడేళ్ల బాలుడు మృతి..!

11 months ago 14
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాలుకు సర్జరీ చేయించుకున్న ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సర్జరీ తర్వాత గుండెపోటుతో మరణించాడని వైద్యులు చెప్పగా.. తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
Read Entire Article