HYD: గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు

1 year ago 33
హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్వీ్ట్ షాపుల్లో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడుతున్న నిర్వహకులు ఏమాత్రం శుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పుఢ్ ఐటమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. తాజాగా ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
Read Entire Article