HYD: కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

1 year ago 30
హైదరాబాద్ శివారులోని కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడగా.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Entire Article