Hurun India Rich List 2026: తెలుగు రాష్ట్రాల సంపన్నుల జాబితా.. హైదరాబాద్‌‌లోనే 93 శాతం సంపద, ధనవంతుల లిస్ట్ ఇదే..!

1 month ago 15
Hyderabad Rich List: M3M హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌–2026 ప్రకారం తెలుగు రాష్ట్రాల సంపన్నుల మొత్తం సంపదలో 93.2 శాతం హైదరాబాద్‌లో నివసించే వారి వద్దే ఉంది. నగరానికి చెందిన 114 మంది వద్ద రూ.10,03,800 కోట్ల సంపద ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. తెలంగాణలోని 120 మంది వద్ద రూ.10,27,100 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది వద్ద రూ.50 వేల కోట్ల సంపద ఉంది. హైదరాబాద్‌ నుంచి ఏడుగురు ఇండియా టాప్‌-100లో చోటు దక్కించుకున్నారు. ఫార్మా రంగంతో పాటు డేటా సెంటర్లు, ఏఐ, బయోటెక్‌, గ్రీన్‌ ఎనర్జీ, ఏరోస్పేస్‌ రంగాలకు చెందిన వారు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Read Entire Article