HMDA 2050 మెగా మాస్టర్‌ప్లాన్‌.. పరిధి 10 వేల కి.మీలకు పెంపు, త్వరలోనే..

1 year ago 34
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు 30 ఏళ్ల మెగా మాస్టర్‌ప్లాన్ తయారీకి ప్రక్రియ మొదలైంది. HMDA పర్యవేక్షణలో ప్రజా రవాణా, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనే మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు. ఇక హెచ్ఎండీఏ పరిధి కూడా 7,257 చ.కి.మీ.ల నుండి 10,472.72 చ.కి.మీ.లకు విస్తరించనుంది. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం త్వరలోనే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article