Hit Songs: 90ల్లో ఓ ఊపు ఊపేసిన తెలుగు సూపర్ హిట్ సాంగ్స్.. ఆల్ ఇన్ వన్ వీడియో వైరల్

7 months ago 14
90s లో వచ్చిన తెలుగు సినిమాల్లో ఎన్నో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాధించాయి. అప్పట్లో అల్లరి ప్రియుడు, బొంబాయి ప్రియుడు లాంటి సినిమాల్లోని మ్యూజిక్ సరికొత్త ఒరవడికి నాంది పలికింది. వీటితో పాటు అదే సమయంలో మరికొన్ని సినిమాల్లోని పాటలు ప్రేక్షకుల్లో జోష్ నింపాయి. అందులోంచి మనసుకు హత్తుకునే కొన్ని ట్యూన్స్, వీడియోస్ ఫైల్ మీ కోసం..
Read Entire Article