Hey Bhagavan Movie: హిలేరియస్‌గా 'హే భగవాన్' ట్రైలర్.. ఈ సారి సుహాస్ బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా..!
5 months ago
23
'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా టర్న్ తీసుకుని మంచి మంచి కథలు ఎంచుకుంటూ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు సుహాస్. రైటర్ పద్మభూషణ్, అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ ఇలా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలో చూస్తే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.