Hero Aadi Saikumar Speech at Shambhala Success Meet | చాలా హ్యాపీ.. నాన్నా.. నువ్వే మాట్లాడు!

6 months ago 20
ప్రేక్షకులకు కంటెంట్ నచ్చడం వల్లే శంభాలా మూవీ సూపర్ హిట్ అయిందని హీరో ఆది అన్నారు. చాలా రోజులకు సక్సెస్ రావడంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో మరో సక్సెస్ మీట్ నిర్వహించి.. అన్ని విషయాలను మాట్లాడుతానని తెలిపారు.
Read Entire Article