Hema Chandra: విడాకుల ఇష్యూపై హేమచంద్ర షాకింగ్ కామెంట్స్.. ఇలా అనేశాడేంటి బాబోయ్!

11 months ago 29
టాలీవుడ్ గాయకుడు హేమచంద్ర, భార్య శ్రావణ భార్గవితో విడిపోయారనే వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై హేమచంద్ర రియాక్ట్ అయ్యాడు.
Read Entire Article