Hebah Patel: "మిరాకిల్" నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. హెబ్బా పటేల్

4 months ago 29
"కుమారి 21ఎఫ్, ఈడో రకం - ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్" వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్ లో ఎన్నో ఉన్నప్పటికీ... తాజాగా నేను చేస్తున్న "మిరాకిల్" నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల" అన్నారు క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్.
Read Entire Article