Harsha Sai: పరారీలో హర్షసాయి... న్యూ* వీడియోలతో పాటు ఫోటోలు..!

1 year ago 34
Harsha Sai: పాపులర్ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ కు 10.9 మిలయన్ల సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే.. అతని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Read Entire Article