Harish Rao: పొత్తులపై కీలక వ్యాఖ్యలు.. ఈ సారి 100 సీట్లు పక్కా..

1 year ago 31

హరీశ్‌రావు సీఎం రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వంపై సవాళ్లు విసిరారు. వడ్డీలేని రుణాలు అందించినట్లు ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీచేస్తుందని, వంద సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఇదే సభలో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఉద్యమకాలంలో హరీశ్ రావుతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Read Entire Article