Hari Hara Veeramallu Movie: 'హరిహర వీరమల్లు' ఫ్రీ షో.. ఎక్కడో తెలుసా?
11 months ago
22
దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ చివరికి జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడెప్పుడా.. ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు ఈ సినిమా మాములు ఎదురు దెబ్బ తగల్లేదు.