Hari Hara Veera mallu Movie: హరిహర వీరమల్లు నుంచి 'సలసల మరిగే' సాంగ్ రిలీజ్..!

1 year ago 19
అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం నేడు, జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. బుధవారం, జూలై 23 నుంచే కొన్ని ప్రాంతాలలో పెయిడ్ ప్రీమియర్స్ ప్రారంభం కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకున్నారు.
Read Entire Article