Hardik Pandya: నటాశాను హార్దిక్ పాండ్యా మోసం చేశాడా.. ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్ వైరల్..! 

8 months ago 21
ఇండియన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. కొత్త గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మతో డేటింగ్ చేస్తూ, ఫొటోలను షేర్ చేసుకుంటున్నాడు. కానీ, హార్దిక్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియా ఇందులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది.
Read Entire Article