Hanuman Junction Movie: మళ్లీ థియేటర్‌లలోకి వచ్చేస్తున్న హనుమాన్ జంక్షన్.. రీ రిలీజ్ ఎప్పు

1 year ago 33
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమాలే కాకుండా.. అండర్ రేటెడ్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తూ.. నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు. అందులో కొన్ని రీ రిలీజ్‌లో సూపర్ హిట్లవతుంటే.. మరికొన్ని మాత్రం ఊహించని స్థాయిలో బెడిసి కొడుతున్నాయి.
Read Entire Article