Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు రీ టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే - ఫ‌స్ట్ వీక్ షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్‌!

1 year ago 25

Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు మ‌ళ్లీ స్టార్ మా ఛానెల్‌లో రీ టెలికాస్ట్ అవుతోంది. గురువారం నుంచి శ‌నివారం వ‌ర‌కు వారంలో మూడు రోజులు గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌ను స్టార్ మా ప్ర‌సారం చేస్తోంది. రిపీట్ టెలికాస్ట్ ఎపిసోడ్స్‌కు ఫ‌స్ట్ వీక్‌లో కేవ‌లం 1.29 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది.

Read Entire Article