Guppedantha Manasu August 27th Episode: తను రంగా కాదని నానమ్మకు నిజం చెప్పిన రిషి- శైలేంద్రను భయపెట్టిన తండ్రి- మను షాక్

1 year ago 29

Guppedantha Manasu Serial August 27th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో మహేంద్రపై అటాక్ జరగడంపై ఫణీంద్ర కోప్పడతాడు. నేను ఇక వాడిని పట్టుకునే పనిలోనే ఉంటాను. నేను ఊరుకున్నా రిషి ఊరుకోడు. తన కళ్లలో కోపం చూస్తే నాకే భయమేసింది అని ఫణీంద్ర చెబుతాడు. 

Read Entire Article