Guppedantha Manasu August 22nd Episode: గుప్పెడంత మనసు- తండ్రికి అడ్డుగా రిషి- ఇక అన్నదమ్ముల ఫైట్- మను తల్లిపై వసు డౌట్

1 year ago 34

Guppedantha Manasu Serial August 22nd Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌లో శైలేంద్రను రంగా ఏమార్చుతాడు. దాంతో శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. నెల పూర్తయ్యేలోపు గన్‌లో బుల్లెట్స్ అన్ని ఖాళీ అయిపోతాయని మను అంటాడు. తండ్రిని దాటాలంటే ముందు తనను దాటాలని రిషి అంటాడు. 

Read Entire Article