Guntur Kaaram Tamil Trp: గుంటూరు కారం త‌మిళ్ వెర్ష‌న్‌కు షాకింగ్‌ టీఆర్‌పీ రేటింగ్ -తెలుగుతో పోలిస్తే స‌గం కూడా రాలేదుగా

1 year ago 35

Guntur Kaaram Tamil Trp: మ‌హేష్‌బాబు గుంటూరు కారం మూవీ త‌మిళంలో డైరెక్ట్‌గా టీవీలోనే టెలికాస్ట్ అయ్యింది. ఆగ‌స్ట్ 15న ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా స‌న్ టీవీలో గుంటూరు కారం త‌మిళ వెర్ష‌న్‌ను టెలికాస్ట్ చేశారు. త‌మిళ ఫ‌స్ట్ టీవీ ప్రీమియ‌ర్‌కు 4.50 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. 

Read Entire Article