Gundeninda Gudigantalu: కిడ్నాప్ కేసులో స‌త్యం అరెస్ట్‌ -బాలు ఇంట్లో శృతి తండ్రి ర‌చ్చ -ర‌వి పెళ్లికి మీనా సాక్షి సంత‌కం

1 year ago 17

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్ 10 ఎపిసోడ్‌లో త‌ర్వాత ర‌వి ఇంటికి వెళ్ల‌డానికి శృతి ఒప్పుకోదు. త‌ల్లిదండ్రుల‌తో పాటు సంజు ...ర‌విపై ఎటాక్ చేసే ప్ర‌మాద‌ముంద‌ని భావిస్తుంది. శృతిని ర‌వి, స‌త్యంక‌లిసి కిడ్నాప్ చేశార‌ని వారిపై సురేంద్ర పోలీస్ కేసు పెడ‌తాడు.

Read Entire Article