Gundeninda Gudigantalu: అత్తింటికి దూర‌మైన మీనా - భార్య చెంప ప‌గ‌ల‌గొట్టిన బాలు - లాక‌ప్‌లో స‌త్యం

1 year ago 25

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంట‌లు అక్టోబ‌ర్ 14 ఎపిసోడ్‌లో మీనానే ద‌గ్గ‌రుడి ర‌వి, శృతిల పెళ్లి జ‌రిపించింద‌ని తెలిసి బాలు, స‌త్యంతో పాటు అంద‌రూ షాక‌వుతారు.మీనా కార‌ణంగానే తండ్రి జైలుపాల‌య్యాడ‌నే ఆవేశంతో మీనా చెంప ప‌గ‌ల‌గొడ‌తాడు. త‌న క‌ళ్ల ముందు క‌నిపించొద్ద‌ని మీనాకు వార్నింగ్ ఇస్తాడు.

Read Entire Article