Gundeninda Gudigantalu Today Episode: షాపింగ్‌మాల్‌లో ప్ర‌భావ‌తి ఫ్యామిలీ ర‌చ్చ - మీనాకు బాలు కాస్ట్‌లీ గిఫ్ట్

1 year ago 34

Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 30 ఎపిసోడ్‌లో రోహిణి కోసం ఖ‌రీదైన ప‌ట్టుచీర‌లు సెలెక్ట్ చేసి మీనాకు మాత్రం ఐదు వంద‌ల చీర కొనాల‌ని ప్ర‌భావ‌తి ప్లాన్ చేస్తుంది.  మీనా కోసం తానే కాస్ట్‌లీ ప‌ట్టుచీర కొంటాన‌ని ప్ర‌భావ‌తితో బాలు ఛాలెంజ్ చేస్తాడు.

Read Entire Article