Gundeninda Gudigantalu Today Episode: రవిని చంపేస్తానన్న సురేంద్ర- మనోజ్‌కు తల్లి వార్నింగ్- శ్రుతి గురించి ప్రభావతి ఆరా

1 year ago 26

Gundeninda Gudigantalu Serial September 11th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్న రవి, శ్రుతిలను సురేంద్ర, శోభన చూస్తారు. రవిని చంపేస్తానని సురేంద్ర అంటాడు. శ్రుతి, సుమతిని బైక్‌పై రవి తీసుకెళ్లడం కామాక్షి చూసి ప్రభావతికి చెబుతుంది. 

Read Entire Article