Gundeninda Gudigantalu Today Episode: బయటపడిన ప్రభావతి గాజుల మోసం- మీనాకు ఇంటి పేపర్స్ బాధ్యత- కోడలికి అత్త వార్నింగ్

2 years ago 46

Gundeninda Gudigantalu Serial September 10th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో వడ్డీ ఎగ్గొట్టినందుకు బంగారు గాజులు తాకట్టు పెట్టిందని ప్రభావతి చేసిన మరో మోసాన్ని బయటపెడతాడు వడ్డీ వ్యాపారి. తర్వాత మీనాకు ఇంటి పేపర్స్ ఇస్తాడు సత్యం. ఇక తన లవ్ గురించి భయపడతాడు రవి.

Read Entire Article