Gundeninda Gudigantalu Today Episode: ప్ర‌భావ‌తికి ఎదురుతిరిగిన మీనా - శృతి పెళ్లి ఫిక్స్ - అడ్డంగా బుక్క‌యిన‌ రోహిణి

1 year ago 27

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 19 ఎపిసోడ్‌లో బాలు, మీనా క‌లిసి కావాల‌నే ర‌వి, మౌనిక‌ల‌కు వ‌చ్చిన గొప్పింటి సంబంధం చెడ‌గొట్టార‌ని ప్ర‌భావ‌తి అపోహ‌ప‌డుతుంది. కొడుకు, కోడ‌లుపై ఫైర్ అవుతుంది. పెళ్లి సంబంధం చెడ‌గొట్టి  మంచి ప‌నిచేశాడ‌ని బాలును వెన‌కేసుకొస్తారు ర‌వి, మౌనిక‌,

Read Entire Article