Gundeninda Gudigantalu Today Episode: పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వెళ్లిన బాలు- రెజెక్ట్ చేసిన పార్వతి- తాగొచ్చారా అంటూ!

1 year ago 19

Gundeninda Gudigantalu Serial September 24th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌లో మీనాను పట్టుకుని పార్వతి ఇంటికి వెళ్తాడు బాలు. తాంబూలం ఇస్తూ రవితో సుమతి పెళ్లి మాట్లాడేందుకు వచ్చాను అని బాలు చెబుతుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article