Gundeninda Gudigantalu Today Episode: తన లవ్ స్టోరీ చెప్పిన సత్యం.. మనోజ్ జాబ్‌‌పై బాలుకు డౌట్.. అన్నకు ముష్టి

1 year ago 26

Gundeninda Gudigantalu Serial October 2nd Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌లో తండ్రి దగ్గర మూడు వందలు తీసుకుని జాబ్‌కు అని చెప్పి పార్క్‌కు వెళ్తాడు మనోజ్. అక్కడికి బాలు వస్తాడు. తన తండ్రికి ఇచ్చిన నోట్ చూసి మనోజ్ అక్కడే ఉన్నాడని అనుమానపడతాడు బాలు.

Read Entire Article