Gunde Ninda Gudigantalu Serial: బాలుపై అరిచిన‌ మౌనిక‌ - చంద్ర‌కాంతం ఎంట్రీ - సంజు కాళ్లు క‌డిగిన మ‌నోజ్‌

1 year ago 17

Gunde Ninda Gudigantalu Serial: గుండె నిండా గుడిగంట‌లు మార్చి 18 ఎపిసోడ్‌లో మౌనిక ఫంక్ష‌న్‌కు ఉండ‌కుండా బాలును బ‌ల‌వంతంగా ఇంట్లో నుంచి పంపించేయ‌బోతుంది ప్ర‌భావ‌తి. బాలు చేత త‌న కాళ్లు క‌డిగించుకోవాల‌ని ప్లాన్ చేసిన సంజు అత‌డిని ఆపుతాడు.బాలు ఫ్యామిలీని అడుగ‌డుగునా సంజు అత్త అవ‌మానిస్తుంది.

Read Entire Article