Gunde Ninda Gudi Gantalu: రోహిణికి బిగుసుకున్న ఉచ్చు- పొగరు దించాలన్న ప్రభావతి- బాలు ఛాలెంజ్- మనోజ్ ఏడుపు- నానమ్మ పండుగ!

1 year ago 11
Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో పండగుకు షీలా డార్లింగ్ అందరిని కట్టకట్టుకుని రమ్మందని బాలు చెబుతాడు. మనోజ్ రాడంటే బాలు ఏడిపిస్తాడు. తన తండ్రిని ఇంటికి పిలిపించాలని ప్రభావతి చెప్పడంతో రోహిణికి ఉచ్చు బిగుసుకుంటుంది.
Read Entire Article