Gunde Ninda Gudi Gantalu: భ‌ర్త‌కు శాశ్వ‌తంగా దూర‌మైన మీనా - ర‌విని చిత‌క్కొట్టిన బాలు- సంజుకు దొరికిపోయిన శృతి

1 year ago 36

Gunde Ninda Gudi Gantalu:గుండెనిండా గుడి గంట‌లు అక్టోబ‌ర్ 24 ఎపిసోడ్‌లో అత్తింటికి...పుట్టింటికి దూర‌మైన మీనా త‌న బాధ‌ను భ‌ర్త‌కు చెప్పుకోవ‌డానికి వ‌స్తుంది. కానీ మీనా ముఖం చూడ‌టానికి బాలు ఇష్ట‌ప‌డ‌డు. ఇక‌పై నీకు నాకు ఎలాంటి సంబంధం లేద‌ని అంటాడు. నా ద‌గ్గ‌ర‌కు మాత్రం రావోద్ద‌ని మీనాతో అంటాడు. 

Read Entire Article