Gunde Ninda Gudi Gantalu: బాలు ద‌గ్గ‌ర నిజం దాచిన మౌనిక - ర‌వి, శృతి మ‌ధ్య గొడ‌వ‌లు - స‌త్యం ఫ్యామిలీ ముక్క‌లు

1 year ago 21

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు జ‌న‌వ‌రి 9 ఎపిసోడ్‌లో గుడిలో సంజు చూడ‌కుండా గుడిలో బాలు, మీనాల‌ను క‌లుస్తుంది మౌనిక‌. సంజు త‌న‌ను టార్చ‌ర్ పెడుతోన్న సంగ‌తి అన్న‌య్య ద‌గ్గ‌ర దాస్తుంది. సంజు త‌న‌ను బాగా చూసుకుంటున్నాడ‌ని అబ‌ద్ధం ఆడుతుంది. చెల్లెలు మాట‌లు నిజ‌మ‌ని బాలు న‌మ్ముతాడు.

Read Entire Article