Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ప్రాణాలకు డేంజర్.. మీనాపై చేయెత్తిన ప్రభావతి.. మామ కోసం పొర్లు దండాలు

1 year ago 23

Gunde Ninda Gudi Gantalu Serial October 29 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో సత్యంకు మాసీవ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని, రెండు వాల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని డాక్టర్స్ చెబుతారు. సత్యంను చూడటానికి వచ్చిన మీనాను అవమానిస్తారు. కొట్టడానికి కూడా వెళ్తుంది ప్రభావతి.

Read Entire Article