Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి మామ వెంటపడిన కుక్క- కుడితిలో పడ్డ మాణిక్యం- మటన్ కొట్టు నిజం చెప్పిన బాలు

1 year ago 18
Gunde Ninda Gudi Gantalu Serial April 4th Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 4 ఎపిసోడ్‌లో రోహిణి మావయ్యగా వచ్చే మటన్ కొట్టు మాణిక్యం వెంట వీధి కుక్క పడుతుంది. దాంతో సత్యం ఇంటికి వచ్చి కుడితి తొట్టిలో పడిపోతాడు మాణిక్యం. మాణిక్యం మటన్ కొట్టు గురించి బాలు నిజం చెబుతూ డౌట్ పడతాడు.
Read Entire Article