Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి పుట్టింటికి మీనా, బాలు.. మనోజ్‌కి సపోర్ట్ చేసిన అత్త.. కామాక్షి అశుభాలు

1 year ago 14
Gunde Ninda Gudi Gantalu Serial March 4th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 4 ఎపిసోడ్‌లో రోహిణిని వెతుక్కుంటూ కేపీ పాలెం వెళ్తారు బాలు, మీనా, మనోజ్. మరైవైపు రోహిణి తన పుట్టింటికి వెళ్లి మనోజ్ చేసిన మోసం గురించి చెబుతుంది. నువ్ చేసిందాంతో పోలిస్తే పెద్ద మోసం కాదని నచ్చచెబుతుంది రోహిణి తల్లి.
Read Entire Article