Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు అన్నం తినిపించిన ప్రభావతి- బాలు కౌగిలిలో పూలగంప- సుశీల ఆర్డర్- కోడళ్ల వంట

1 year ago 11
Gunde Ninda Gudi Gantalu Serial March 31st Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 31 ఎపిసోడ్‌లో మీనాకు అన్ని పనులు చెబుతున్న ప్రభావతికి వంట అంత నువ్వే చేయాలని సుశీల ఆర్డర్ వేస్తుంది. రోహిణి, శ్రుతి సహాయం తీసుకోమంటుంది. అంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు మీనాకు ప్రభావతి అన్నం తినిపిస్తుంది.
Read Entire Article