Gunde Ninda Gudi Gantalu Today Episode: బెడిసికొట్టిన బాలు ప్లాన్- మాట మార్చిన నీలకంఠం డ్రైవర్- కొడుకును కొట్టిన సత్యం

1 year ago 14

Gunde Ninda Gudi Gantalu Serial December 25 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 25 ఎపిసోడ్‌లో నీలకంఠం దగ్గర పనిచేసిన రమేష్‌ బాలుకు సంజు గురించి నిజం చెబుతాడు. అదే ఇంటికి వచ్చి చెప్పమని బాలు అంటాడు. పెళ్లి సంబంధం అని తెలిసి రమేష్ తప్పుగా చెబుతాడు. దాంతో బాలును అంతా అవమానిస్తారు.

Read Entire Article