Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు రోజ్ ఫ్ల‌వ‌ర్ ఇచ్చిన మీనా - ప‌రువు పోయింద‌ని ప్ర‌భావ‌తి ర‌చ్చ

1 year ago 21

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు ఫిబ్ర‌వ‌రి 21 ఎపిసోడ్‌లో త‌న పేరిట పూల కొట్టు పెట్టి బాలు, మీనా ప‌రువు తీశార‌ని ప్ర‌భావ‌తి చిందులు తొక్కుతుంది. త‌న పేరును చెడ‌గొట్టాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నార‌ని అంటుంది. త‌న‌ను షాప్ ఓన‌ర్‌కు చేసిన బాలుకు మీనా స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది.

Read Entire Article