Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతిని నోరెత్తకుండా చేసిన మీనా- బాలుకు అవమానం- సంజు కాళ్లు కడగమన్న అత్త!

1 year ago 13
Gunde Ninda Gudi Gantalu Serial March 17th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 17 ఎపిసోడ్‌లో బాలును ఫంక్షన్‌లో ఉండకూడదని చెప్పారని ప్రభావతి అంటుంది. దాంతో ఒక్కో డైలాగ్‌తో ప్రభావతి నోరెత్తకుండా చేస్తుంది మీనా. బాలు ఏడిపించేస్తాడు. సంజు వాళ్లు వస్తారు. సంజు కాళ్లను బాలుతో కడిగించమని అత్త చెబుతుంది.
Read Entire Article