Gunde Ninda Gudi Gantalu Today Episode: నాగార్జునను కలిసిన మనోజ్- ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి- కొట్టుకున్న అన్నదమ్ములు

1 year ago 13
Gunde Ninda Gudi Gantalu Serial February 27th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌లో మనోజ్ పార్క్ నాటకాన్ని ఇంట్లో బట్టబయలు చేస్తాడు బాలు. దాంతో రోహిణి అవమానంగా ఫీల్ అవుతుంది. ప్రభావతిని సత్యం గద్దించడంతో తనకు కూడా తెలుసుని చెబుతుంది. ఇంట్లోంచి రోహిణి వెళ్లిపోతుంది.
Read Entire Article