Gunde Ninda Gudi Gantalu Today Episode: తండ్రికి రోహిణి పార్లర్ నిజం చెప్పిన బాలు- మీనా తాళిపై ప్రభావతితో సత్యం గొడవ!

1 year ago 16
Gunde Ninda Gudi Gantalu Serial April 21st Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 21 ఎపిసోడ్‌లో పార్లర్‌కు ఓనర్ రోహిణి కాదని, ప్రభావతి పేరు మీద లేదని బాలుకు నిజం తెలుస్తుంది. అది తండ్రి సత్యంకు చెబుతాడు బాలు. కానీ, ఎవరికి చెప్పొద్దని బాలుకు తండ్రి వార్నింగ్ ఇస్తాడు.
Read Entire Article