Gunde Ninda Gudi Gantalu Today Episode: క్లీనర్‌గా బాలు, మీనాకు సపోర్ట్- మనోజ్‌కు సర్‌ప్రైజ్- హార్ట్ టచింగ్‌గా పూలగంప!

1 year ago 23

Gunde Ninda Gudi Gantalu Serial November 28 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 28 ఎపిసోడ్‌లో అపార్ట్‌మెంట్‌లో 20 కార్లకు క్లీనర్‌గా బాలు పనిలో చేరతాడు. మరోవైపు ఇంటికి వచ్చిన బాలుతో సరుకుల డబ్బు గురించి మాట్లాడుతారు. మీనాపై దొంగతనం అంటగడితే తానే డబ్బులు ఇచ్చినట్లు బాలు సపోర్ట్ చేస్తాడు.

Read Entire Article