Gunde Ninda Gudi Gantalu Today Episode: కూతురిని గెంటేసిన తల్లి- బాలుతో చనిపోతానన్న మీనా- శ్రుతి బతుకు మీద నీలకంఠం దెబ్బ

1 year ago 19

Gunde Ninda Gudi Gantalu Serial October 22 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 22 ఎపిసోడ్‌లో సురేంద్ర ఇంటికి వెళ్లి నీలకంఠ, సంజు పెద్ద గొడవ చేస్తారు. ఇంకా ఎందుకు బతికి ఉన్నావురా అని నీలకంఠం అంటాడు. మరోవైపు ఇంట్లోంచి అత్తింటికే వెళ్లమని మీనాను అంటుంది పార్వతి.

Read Entire Article