Gunde Ninda Gudi Gantalu Today Episode: అత్త ఎంట్రీతో హడలిపోయిన ప్రభావతి.. ఇంటి ముందు పంచాయతీ.. రవికి సత్యం తల్లి ఫోన్

1 year ago 19

Gunde Ninda Gudi Gantalu Serial November 19 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 19 ఎపిసోడ్‌లో పుట్టింటి నుంచి వచ్చిన మీనాపై ఫైర్ అవుతాడు బాలు. ఇంతలో సత్యం తల్లి సుశీల ఎంట్రీ ఇస్తుంది. అది చూసి హడలిపోతుంది ప్రభావతి. టీ కప్పులో తుఫాన్ పుట్టిస్తుందని భయపడిపోతుంది.

Read Entire Article