Gunde Ninda Gudi Gantalu Serial: మ‌లేషియా మావ‌య్యపై బాలు ఎంక్వైరీ - ప్ర‌భావ‌తి డామినేష‌న్‌కు పుల్‌స్టాప్ -మీనా సంబ‌రం

1 year ago 22

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్‌లో చాలా రోజుల త‌ర్వాత సొంతూరికి రావ‌డంతో స‌త్యం సంబ‌ర‌ప‌డ‌తాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుల‌తో క‌ల‌సుకొని క‌ష్ట‌సుఖాలు పంచుకుంటాడు. మ‌రోవైపు మ‌లేషియా మావ‌య్య‌గా ఎంట్రీ ఇచ్చిన మ‌ట‌న్ కొట్టు మాణిక్యంపై బాలు డౌట్ ప‌డ‌తాడు.

Read Entire Article