Gunde Ninda Gudi Gantalu Serial: మ‌నోజ్‌కు డ్రైవ‌ర్ జాబ్ ఇస్తాన‌న్న బాలు -ప్ర‌భావ‌తికి ఇచ్చి ప‌డేసిన మీనా -రోహిణికి పంచ్

1 year ago 12

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు మార్చి 7 ఎపిసోడ్‌లో మ‌నోజ్‌కు డ్రైవ‌ర్ జాబ్ ఆఫ‌ర్ చేస్తాడు బాలు. త‌న భ‌ర్త పెద్ద చ‌దువులు చ‌దివాడ‌ని, డ్రైవ‌ర్ జాబ్ చేయాల్సిన ఖ‌ర్మ ప‌ట్ట‌లేద‌ని రోహిణి అంటుంది.  మీనాను వార్నింగ్ ఇవ్వాలని చూస్తుంది ప్ర‌భావ‌తి. కానీ అత్త‌కు ఎదురుతిరుగుతుంది మీనా.

Read Entire Article