Gunde Ninda Gudi Gantalu Serial: బాలుకు ముద్దు పెట్టిన మీనా - రోహిణి బిల్డ‌ప్పులు - గాల్లో తేలిపోయిన ప్ర‌భావ‌తి

1 year ago 15

Serial: గుండె నిండా గుడి గంట‌లు మార్చి 26 ఎపిసోడ్‌లో మీనా త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకోవ‌డంతో ఆమెపై కోపంతో బాలు అలుగుతాడు. భ‌ర్త అల‌క‌పోగొట్టేందుకు అత‌డికి ముద్దు పెడుతుంది మీనా. మ‌రోవైపు మ‌లేషియా నుంచి వ‌స్తోన్న మావ‌య్య‌గా ఎలా న‌టించాలో మ‌ట‌న్ కొట్టు మాణిక్యానికి అన్ని జాగ్ర‌త్త‌లు చెబుతుంది రోహిణి.

Read Entire Article