Gunde Ninda Gudi Gantalu Serial: బాలుకు అడ్డంగా దొరికిపోయిన మ‌నోజ్ - ప్ర‌భావ‌తికి పంచ్ - మీనాపై రోహిణి జెల‌సీ

1 year ago 20

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు ఫిబ్ర‌వ‌రి 26 ఎపిసోడ్‌లో మీనా పూల కొట్టుకు సంబంధించిన పాంప్లెంట్స్ పంచ‌డానికి పార్కుకు వ‌స్తాడు బాలు. అక్క‌డ మ‌నోజ్‌ను చూస్తాడు. జాబ్ అంటూ  అబ‌ద్ధం చెప్పి రోజు పార్కుకు వ‌చ్చిన మ‌నోజ్ టైమ్‌పాస్ చేస్తోన్న సంగ‌తి వాచ్‌మెన్ ద్వారా తెలుసుకుంటాడు బాలు.

Read Entire Article